Services

OUR SERVICES

[rd_line color=”#ffffff” use_icon=”yes” icon_size=”25″ icon_pos=”center” width=”150″ line_pos=”center” margin_bottom=”35″ icon=”fa-star-o”]

Tomato

Plants belonging to UAP, Seminies, Dutch, PHS and Denmark companies will be available in our nursery to provide high quality yields in tomato.

టమాట

ట‌మాటలో మంచి నాణ్య‌త‌తో కూడిన అధిక దిగుబ‌డిని అందించే యుఎప్, సెమినీస్, డ‌చ్, పీహెచ్ఎస్, డెన్మార్క్ కంపెనీల‌కు చెందిన మొక్క‌లు మా న‌ర్స‌రీలో ల‌భించును.

Chilli

In addition to the quality of the chilli we are taking special care of high yielding plants. We mainly have a variety of plants in addition to the planters of the company, such as the Tara, Durvatara and the seminar plants of the company.

మిరప

మిర‌ప‌లో కూడా నాణ్య‌త‌తో పాటు అధిక దిగుబ‌డినిచ్చే మొక్క‌ల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి నారును పెచుతున్నాం. ఇందులో ప్ర‌ధానంగా డచ్ కంపెనీకి చెందిన తార, ధృవతారతో పాటు సెమినీస్ కంపెనీకి చెందిన సితారమొక్క‌లతో పాటు ప‌లు ర‌కాల మొక్క‌లు మా ద‌గ్గ‌ర ల‌భించును.

Capsicum

Capsicum mainly consists of three types of plants. Emerald, yellow and red varieties are available. A variety of plants are available in our nursery, especially with the high yielding INBRA of the sizenta company

క్యాప్సికమ్

క్యాప్సిక‌మ్ లో ప్ర‌ధానంగా మూడుర‌కాల మొక్క‌లు ల‌భించును. ప‌చ్చ‌, ప‌సుపు, ఎర్ర‌టి ర‌కాల‌కు చెందిన మొక్క‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సింజెంటా కంపెనీకి చెందిన‌ అధిక దిగుబ‌డినిచ్చే INBRAతోపాటు ప‌లు ర‌కాల మొక్క‌లు మా న‌ర్స‌రీలో ల‌భించును.

Cabbage

Cauliflower

Our nursery is available in white and brown colorful cauliflower plants. Among them are the suzisi plus, tetris, and kimia plants of the sizenta company are available in our nursery.

క్యాలీఫ్లవర్

మా న‌ర్స‌రీలో తెలుపు, గోధుమ రంగు  క్యాలీఫ్ల‌వ‌ర్ మొక్క‌లు ల‌భించును. వాటిలో ప్ర‌ధానంగా సింజెంటా కంపెనీకి చెందిన సుహాసిని ప్లస్,  టెట్రిస్, కిమాయా ర‌కానికి చెందిన‌ మొక్క‌లు మా న‌ర్స‌రీలో అందుబాటులో ఉన్నాయి.

Cabbage

Cabbage is mainly available in white and pink plants. Among them are the Nunhems Company’s elite and the Seminies Company.

క్యాబేజీ

క్యాబేజీలో ప్ర‌ధానంగా తెలుపు, పింక్ రంగుకు చెందిన మొక్క‌లు ల‌భించును. వాటిలో  Nunhems కంపెనీకి చెందిన  ఉన్నతితో పాటు సెమినీస్ కంపెనీకి చెందిన  మొక్క‌లు అందుబాటులో ఉన్నాయి.

Papaya

Papaya has 786 types of plants from the Red Yield Red Lady (Taiwan) company.

బొప్పాయి

బొప్పాయిలో అధిక దిగుబ‌డి నిచ్చే రెడ్ లేడీ(తైవాన్) కంపెనీకి చెందిన 786 ర‌కం మొక్క‌లు ల‌భించును.

Munaga

Munaga is available for high yielding PKM1 species

మునగ

మున‌గ‌లో అధిక దిగుబ‌డినిచ్చే PKM1 ర‌కానికి చెందిన మొక్క‌లు ల‌భించును.

UV wires

Various types of UV wires are available for grasses of vegetable, floral and fruit plants.

యూవీ వైర్లు

తీగ రకాలైన కూరగాయ, పూల, పండ్ల మొక్కల పందిళ్లకు ఉపయోగించే పలు రకాల యూవీ వైర్లు లభించును.

English हिन्दी తెలుగు
Follow by Email
Twitter
Visit Us
Follow Me
YouTube
YouTube